NLG: హైదరాబాద్లో పీసీసీ సోషల్ మీడియా చైర్మన్ పెట్టేం నవీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పాల్గొని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారాన్ని బలోపేతం చేయాలని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
తెలంగాణ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ సమీక్ష


