హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లాలో తొలి రోజు నామినేషన్లు

కడప జిల్లాలో 13 మండలాల్లో తొలి రోజు సర్పంచ్ స్థానాలకు 285, వార్డు సభ్యులకు 261 నామినేషన్లు దాఖలయ్యాయి. మండలాల వారీగా అట్లూరు (23,20), బి.కోడూరు (10,4), బద్వేల్ (23,29), గోపవరం (13,16), కలసపాడు (30,39), పోరుమామిళ్ల (42,37), కాశినాయన (29,11), సిద్ధవటం (27,27), ఒంటిమిట్ట (14,5), నందలూరు (10,11), రాజంపేట (24,24), సుండుపల్లి (26,26), వీరబల్లి (14,12) నామినేషన్లు దాఖలయ్యాయి.