PDPL: బీదర్-హజరత్ నిజాముద్దీన్ మధ్య ఫెస్టివల్ స్పెషల్ రైలు నడుపుతున్నట్లు ఉత్తర రైల్వే ప్రకటించింది. రైలు నం.07083 ఈ నెల 19న ఉదయం 10 గంటలకు బీదర్ నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నం.07084 ఈ నెల 22న ఉదయం 10.30 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్, కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్ లలో స్టాప్ ఉంటుంది.
తెలంగాణ
బీదర్ హజరత్ నిజాముద్దీన్ మధ్య స్పెషల్ రైలు


