కోనసీమ: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మున్సిపల్ ఛైర్మన్ మేడిశెట్టి శేషారావు, కౌన్సిలర్లతో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నూతన ఛైర్మన్, కౌన్సిలర్లకు మంత్రి అభినందనలు తెలియజేస్తూ, పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా భవిష్యత్తులో అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా తీర్పుకు బాధ్యతగా పనిచేయాలి: మంత్రి


