హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై ఎమ్మెల్యే సమీక్ష

VZM: కొండపాలెం (గరివిడి) మేజర్ పంచాయతీ టీడీపీ మద్దతు అభ్యర్థి ఎంపికపై చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట రావు ఆదివారం సమీక్ష నిర్వహించారు. కొండపాలెం పంచాయతీ టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే కళా సుదీర్ఘంగా చర్చించారు. గెలుపొందే అభ్యర్థి పేరు ఎంపిక రెండు రోజుల లోపు వెల్లడిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పదవి కోసం అవకాశవాదులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపారు.