హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

GNTR: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పట్టాభిపురం శాఖా గ్రంథాలయంలో ఆదివారం విద్యార్థులకు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఎస్‌కేబీపీఎంసీ పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రంథాలయ అధికారి పి. సత్య శిరీష మాట్లాడుతూ మొబైల్ ఫోన్లకు అలవాటు పడుతున్న విద్యార్థులు పుస్తక పఠనాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్నారు.