హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారుపై పడిన వ్యాను

ASR: పోలవరం జిల్లాలోని చింతూరు మారేడుమిల్లి, ఘాట్ రోడ్డులో ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్ లోని కనకదుర్గ గుడి సమీపంలో ఓ మలుపు వద్ద పక్కనే ఆపి ఉంచిన కారుపై వ్యాను బోల్తా కొట్టడంతో రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పగా వ్యానులోని వారికి స్వల్ప గాయాలయ్యాయి.