KRNL: దేవనకొండ మండలం పొట్లపాడు గ్రామంలో వైసీపీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి వారికి టీడీపీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆదివారం సాయంత్రం ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నమ్మకంతో పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని వైకుంఠం జ్యోతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన వైసీపీకి చెందిన 30 కుటుంబాలు


