AKP: నర్సీపట్నం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ రుద్ర పూజ, సత్సంగం ఆదివారం సాయంత్రం నిర్వహించారు. బెంగుళూరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నుండి విచ్చేసిన స్వామీజీ శ్రీనివాసరాజు రాజు పూజ విశిష్టత యోగ, ధ్యానం అవశ్యకత వివరించారు.ఆశ్రమమ నుండి విచ్చేసిన వేద పండితులు రుద్ర పూజ చేసిన విధానం భక్తులను ఆకట్టుకుంది. అనంతరం చేసిన శివ భజన అందరిని ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో రుద్ర పూజ


