హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మంత్రి

E.G: కార్తీక మాస ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవాలు సమాజంలో నూతనోత్తేజాన్ని నింపుతాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని మన్యం గార్డెన్స్‌లో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేలాది మంది మహిళలు సామూహిక దీపారాధనలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.