హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

TDP ఛైర్పర్సన్ అభ్యర్థికి గ్రీన్ సిగ్నల్

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ ఛైర్పర్సన్ అభ్యర్థి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు టీడీపీ హైకమాండ్ తెరదించింది. ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి, మాజీ ఎంపీపీ కూన ప్రమీల పేరును ఛైర్పర్సన్ అభ్యర్థిగా అధికారికంగా ఖరారు చేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 2001లో కోటిపల్లి ఎంపీటీసీగా, 2001-2012 2 సేవలందించిన ఆమెకు రాజకీయంగా అపార అనుభవం ఉంది.