WG : పాలకొల్లు మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో రెండో రోజైన ఆదివారం సందడి నెలకొంది. వివిధ పార్టీల నుంచి కౌన్సిలర్ పదవులకు మొత్తం 27 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో టీడీపీ 17, వైసీపీ 7, జనసేన, కాంగ్రెస్, బీఎస్పీల నుంచి ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. అయితే చైర్పర్సన్ పదవికి ఎలాంటి నామినేషన్ దాఖలు కాలేదు.
ఆంధ్రప్రదేశ్
రెండో రోజు 27 నామినేషన్లు దాఖలు!


