హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@ 9PM

➢  ఏపీలో కోటి మంది SHG మహిళలకు అన్యాయం.. పావలా వడ్డీ, సబ్సిడీ రుణాలపై ఎమ్మెస్ శ్రీనివాసరావు ఆవేదన!
➢  రాజాంను స్మార్ట్ సిటీగా మారుస్తాం.. 32 వార్డుల అభివృద్ధిపై ఎమ్మెల్యే కొండ్రు సమీక్ష!
➢  విజయనగరం రాజకీయాల్లో హీట్.. బొత్స వ్యాఖ్యలకు చిన్న శ్రీను 2029 జోస్యం!
➢  మరడాo సర్పంచ్ ఎన్నికల వేలం పాటలో రికార్డు.. రూ.30 లక్షలతో సర్పంచ్ అభ్యర్థిత్వం!