హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొన్నూరు మున్సిఫల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా షేక్ బీబీజాన్ నజర్

GNTR: పొన్నూరు మున్సిపల్ ఛైర్‌‌పర్సన్ అభ్యర్థిగా వైసీపీ తరఫున షేక్ బీబీజాన్ నజర్‌ను నియమించినట్లు వైసీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆదివారం ప్రకటించారు. ఇప్పటికే కూటమి తరఫున చైర్‌పర్సన్ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో పొన్నూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.