KNR: కరీంనగర్లో వైద్య మాఫియా దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కాక్రోచ్ జనతా పార్టీ సౌత్ జోన్ ఇన్ఛార్జ్ విజయ్ మల్లంగి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్, ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నెల రోజులు నగరంలో పర్యటిస్తానని తెలిపారు.
తెలంగాణ
'వైద్య మాఫియా దోపిడీకి అడ్డుకట్ట వేయాలి'


