హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

WGL: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.