హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 29న జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సమావేశం

NGKL: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ కమిటీ ఎంపిక ఈ నెల 29న కల్వకుర్తిలో నిర్వహించనున్నట్లు అధ్యక్షులు డాక్టర్ మడమోని విజయేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు తెలిపారు. ఉదయం 9 గంటలకు UTF భవనంలో సమావేశం జరగనుంది. కమిటీ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు అక్రిడిటేషన్ ఫారంతో హాజరుకావాలని కోరారు.