PLD: నరసరావుపేట రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసారపు సుబ్బరాయుడు గుప్తా కుమారుడు నాగసరపు రూపేష్ గుప్తా పేరును పార్టీ అధిష్టానం ఈ రోజు అధికారికంగా ఖరారు చేసింది. ఈ ప్రకటనతో స్థానిక నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేట మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ఇతనే!


