WGL: రాయపర్తి మండల కేంద్రంలో మాదిగల ఐక్యత, చైతన్యం కోసం ఈ నెల 22న వరంగల్‌లో ఆది జాంబవ మాదిగ మహారాజుల శోభాయాత్ర వాల్ పోస్టర్ ను ఆదివారం మండల మాదిగ జాగృతి సంఘం గారే వెంకటయ్య ఆవిష్కరించారు. ఈ యాత్ర పోచమ్మైదాన్ నుంచి హన్మకొండ అంబేద్కర్ జంక్షన్ వరకు జరిగే ఈ యాత్రలో మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
22న మాదిగ మహారాజుల శోభాయాత్ర


