BHPL: జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. నైన్పాక గ్రామానికి చెందిన గూట్ల తిరుపతి అధ్యక్షుడిగా, జి. సాంబయ్య ప్రధాన కార్యదర్శిగా, రవీందర్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. స్టేట్ అబ్జర్వర్ తిరుపతి, వరంగల్ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు అజీజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. క్రీడాకారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షుడిగా తిరుపతి


