TPT: పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం సమీపంలోని కేకేసీ న్యాయ కళాశాల వద్ద ఈ నెల 12న విద్యార్థినులు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందగా, పలువురు నర్సింగ్ విద్యార్థినులు గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను ఆదివారం అరెస్టు చేసిన పోలీసులు, న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
ఆటోను ఢీకొట్టిన లారీ డ్రైవర్ అరెస్ట్


