హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్ క్రాస్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తోట శ్యాం ప్రసాద్

సూర్యాపేటకు చెందిన తోట శ్యాం ప్రసాద్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో శనివారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఆయన నియామకం పట్ల జిల్లా రెడ్ క్రాస్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.