SKLM: నగరపాలక, పురపాలక ఎన్నికలకు రెండో రోజు 123 నామినేషన్లు దాఖలయ్యాయి. శ్రీకాకుళం కార్పొరేషన్లోని 60 డివిజన్లకు ఆదివారం84 నామినేషన్లు రాగా,మొత్తం 90కి చేరినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. వైసీపీ-39, టీడీపీ-34, బీజేపీ-5, జనసేన-5, సీపీఎం-1, స్వతంత్రులు-6 నామినేషన్లు వేశారు. మేయర్ స్థానానికి-5 నామినేషన్లు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్
SKLM: నామినేషన్ల జోరు.. రెండో రోజే 123 పత్రాలు


