హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల

VSP: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఏపీపీఎస్సీ గ్రూప్-2 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 720 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వీటిలో 471 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 249 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవో, జీఎస్టీ ఆఫీసర్ పోస్టులున్నాయి. అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.