ASF: చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడా గ్రామంలో ఆదివారం 451 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను MLA హరీష్ బాబు, MLC విఠల్ పంపిణీ చేశారు. లబ్ధిదారులు తమ పెన్షన్ మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండలంలోని పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాల అందజేత


