NZB: నవీపేటకు చెందిన ఎనుగందుల నరసింహ (26) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన నరసింహ ఈ నెల 8న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అక్క ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
నిప్పంటించుకున్న వ్యక్తి ఆత్మహత్య..!


