KNR: రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నవంబర్ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు సైదాపూర్ ఎంపీడీవో కార్యాలయం వద్ద అలింకో ఆధ్వర్యంలో దివ్యాంగులు, వృద్ధులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేయనున్నారు. పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నూతన పెన్షన్లు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తెలంగాణ
మంత్రి పొన్నం ప్రభాకర్ నేటి పర్యటన వివరాలు


