కృష్ణా: మచిలీపట్నం డివిజన్ ఫోటో ఇండస్ట్రీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం బందరుకోటలో మంత్రి కొల్లు రవీంద్రను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 29న హౌసింగ్ బోర్డు పార్కులో నిర్వహించనున్న ఫోటో, వీడియోగ్రాఫర్ల కార్తీక వనసమారాధనకు రావాలని కోరారు. జనసేన నేత, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణను కూడా కలిసి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
ఫోటోగ్రాఫర్ల వనసమారాధనకు మంత్రికి ఆహ్వానం


