హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ కార్యాలయానికి కొత్త కళ

అన్నమయ్య: మదనపల్లె మున్సిపల్ కార్యాలయానికి నూతన చైర్మన్ శ్రీరామ్ చినబాబు ఆధునీకరణకు చర్యలు చేపట్టారు. భవనానికి కొత్త రంగులు వేయడంతో పాటు మరమ్మతులు, విగ్రహాల శుభ్రత, నేమ్ బోర్డుల ఏర్పాటు పనులు చేపట్టారు. ఈ నెల 23న చైర్మన్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.