SRCL: ఎల్లారెడ్డిపేటలో గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి సిద్ధోగం, ప్రతిష్ఠా మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఆదివారము అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య , గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచ్ ఎలగందుల నర్సింలు, బాలా గౌడ్, తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
ఎల్లమ్మ పంచామృత అభిషేకంలో పాల్గొన్న ప్రముఖులు


