BPT: చీరాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆమంచి కృష్ణమోహన్‌ను అభినందించేందుకు ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పీవీ మోహన్ సోమవారం ఉదయం 10 గంటలకు పందిళ్లపల్లిలోని ఆయన నివాసానికి రానున్నారు. విజేతలైన కౌన్సిలర్లు, ఎంపీటీసీలను సత్కరించి పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పందిళ్లపల్లికి ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి రాక!


