WG: జనసేన పార్టీ కాళ్ల గ్రామ అధ్యక్షుడు సోమేశ్వరరావుకు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నోటీసులో పేర్కొన్నారు. కూటమి సర్పంచ్ అభ్యర్థి ప్రదీప్ విజయానికి సహకరించకుండా, మరో వ్యక్తిని ప్రేరేపించి పార్టీ నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన అధ్యక్షుడికి షోకాజ్ నోటీస్


