హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఛైర్మన్ సీటు కేటాయింపుపై అసంతృప్తి!

BPT: బాపట్ల మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని స్థానికేతరుడికి కేటాయించడంపై అసంతృప్తితో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆదివారం బీజేపీకి రాజీనామా చేశారు. బాపట్ల రాజకీయ పరిణామాల్లో స్థానిక నాయకుల సూచనలను అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామం బాపట్ల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.