TPT: నగరంలో నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ హెచ్చరించారు. హోటళ్లలో అనారోగ్యకరమైన ఆహారం విక్రయిస్తున్నారన్న ప్రజల ఫిర్యాదుల మేరకు ఆయన ఆదేశాలతో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ బృందంతో కలిసి ఆదివారం పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
హోటళ్లలో నాణ్యత లేని ఆహారంపై చర్యలు


