హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరాటే టోర్నలో సందీప్ స్కూల్ విద్యార్థుల సత్తా!

BPT: ఒంగోలులో జరిగిన ఇంటర్ డోజో షోటోకాన్ కరాటే టోర్నమెంట్‌లో చీరాల సందీప్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ చాటారు. కాటా విభాగంలో చిమట గోపీచంద్, అక్కల కేశవరెడ్డి ప్రథమ, సీహెచ్. తేజస్, కొణిజేటి డుండి ద్వితీయ స్థానాలు సాధించారు. విజేతలను ఛైర్మన్ తుళ్ళూరి ఉషారాణి, వ్యవస్థాపకులు డాక్టర్ టి. వెంకటేశ్వర్లు, ఇన్స్‌ఫెక్టర్ శివప్రసాద్ అభినందించారు.