BPT: సమాజంలో మూఢనమ్మకాలను పారద్రోలుతూ శాస్త్రీయ దృక్పథంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు పిలుపునిచ్చారు. చీరాల యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన జేవీవీ జిల్లా మూడో ప్లీనంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంచాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'శాస్త్రీయ సమాజ నిర్మాణానికి కృషి చేయాలి'


