SKLM: టెక్కలి పట్టణంలో గత వారం రోజులుగా తాగునీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రైల్వే గేటు సమీపంలో పైప్ లీక్ కావడంతో నీరు ధారగా పోతోంది. తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతుండటంతో సమస్య మళ్లీ వస్తోంది. సరఫరా సరిగా అందడం లేదని, శాశ్వత పరిష్కారం చూపాలని చిట్టిబారికి కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: టెక్కలి పట్టణంలో వృథాగా పోతున్న త్రాగునీరు


