నంద్యాల జిల్లా అయ్యాలూరులో టీడీపీ తరఫున అలీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పెద్దయమ్మనూరులో బీసీ జనరల్ రిజర్వేషన్ నేపథ్యంలో బత్తుల రామచంద్రుడు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన ఆయన రెండోసారి పోటీ చేస్తున్నారు. గ్రామంలో మొత్తం 1,485 మంది ఓటర్లు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు


