హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

111వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఖరారు

కృష్ణా: గుడివాడ 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున సుంకర వెంకట్ సతీమణి సుంకర దుర్గా పోటీ చేయనున్నారు. జనసేన పార్టీ అభ్యర్థిగా 11వ వార్డు నుంచి ఎన్నికల బరిలో నిలవనున్న సుంకర దుర్గా త్వరలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నాయి.