ADB: ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ చెరువు సుందరీకరణలో ఇండ్లు కోల్పోనున్న బాధితులకు అండగా ఉంటామని కాంగ్రెస్ ఇంఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి భరోసా కల్పించారు. ఆదివారం కాలనీవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇబ్బంది కలగకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు.
తెలంగాణ
'ఇండ్లు కోల్పోనున్న బాధితులకు అండగా ఉంటాం'


