KKD: అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు రైల్వే శాఖ 98 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు సామర్లకోట రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ రమేష్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాకినాడ నుంచి సామర్లకోట మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వివరించారు. రైళ్ల పూర్తి వివరాల కోసం సమీప రైల్వే స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్


