NLG: అప్పాజీపేట గ్రామంలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం నిర్వహించారు. లబ్ధిదారులు సయ్యద్ రబీ యాబీ, హమ్మద్ కుటుంబం నూతన ఇంట్లోకి ప్రవేశించారు. సర్పంచ్ గంగుల అండాలు సైదులు ఇంటిని ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. పథకం ద్వారా పేదలకు సొంతం ఇల్లు సమకూరుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్ముల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
అప్పాజీపేటలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం


