పాకిస్తాన్‌పై అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ విజయం తర్వాత యువ ఆటగాళ్ల సంబరాలపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శలు చేశారు. దూకుడు ప్రదర్శించాలనుకుంటే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ వంటి జట్లపై చూపాలని సూచించారు. పాకిస్తాన్ ఇప్పుడు సులభమైన ప్రత్యర్థి అంటూ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.
క్రీడలు
అండర్-19 ఆటగాళ్ల సంబరాలపై మంజ్రేకర్ విమర్శలు


