బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ జట్టుకు ఉపయోగపడాలనుకుంటానని టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తెలిపాడు. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తానన్నాడు. సిరాజ్‌తో కలిసి సాధించిన 14 పరుగులు మ్యాచ్‌లో కీలకమయ్యాయని పేర్కొన్నాడు. మైదానంలో తన ఆటతీరుకు కాబోయే భార్య మానసికంగా ఎంతో అండగా నిలుస్తుందని చెప్పాడు.
క్రీడలు
బ్యాటింగ్ చేయడమంటే చాలా ఇష్టం: అర్ష్‌దీప్ సింగ్


