BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి రంగారెడ్డి జిల్లా నాగోల్‌కు చెందిన నరసింహారావు, సీతాదేవి దంపతులు ఆదివారం రూ.50,000 విరాళం అందించారు. దాతలు నగదును ఆలయ ఏవో దామోదర్ రావుకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి స్వామివారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ
రామయ్య అన్నదానానికి భారీ విరాళం


