KMM: సత్తుపల్లి మండల పరిధిలో సీజన్ హమాలీలుగా పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని AITUC జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మటూరి రామకృష్ణ డిమాండ్ చేశారు. హమాలీలు పనిచేసే సమయంలో అనేక ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. వారి కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందన్నారు.
తెలంగాణ
‘హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి’


