WGL:నల్లబెల్లి మండలంలోని మూడుచెక్కలపల్లి ఆశ్రమ పాఠశాలలో బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటానికి నివాళులర్పించారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆయన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
తెలంగాణ
బిర్సా ముండాకు అదనపు కలెక్టర్ నివాళి


