హైదరాబాద్: 28°C
తెలంగాణ

గెజిటెడ్ HM సంఘం అధ్యక్షుడిగా లచ్చిరాం

MHBD: మహబూబాబాద్ జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడిగా ఇస్లావత్ లచ్చిరాం నాయక్ వరుసగా 5వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో కార్యదర్శిగా అనితా దేవి, కోశాధికారిగా కనకయ్య, కౌన్సిల్ సభ్యులుగా నరేందర్, శ్రీదేవి ఎన్నికయ్యారు. తనను గెలిపించిన హెచ్ఎంలందరికీ లచ్చిరాం నాయక్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.