ఖమ్మం నియోజకవర్గంలోని అర్హులందరికీ వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని సోమవారం కేఎంసీ కార్యాలయం వద్ద జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని CPM ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ కోరారు. ఆదివారం ఖమ్మంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొందరికి మాత్రమే పెన్షన్లు మంజూరు చేసిందని అర్హులందరికీ చేయూత పెన్షన్లు మంజూరు చేయాలన్నారు.
తెలంగాణ
అర్హులందరికీ పెన్షన్ మంజూరు చేయాలి: CPM


