న్యూజిలాండ్‌తో వన్డేల్లో స్వల్ప లక్ష్యాలను కాపాడుకున్న జాబితాలో టీమిండియా మరోసారి చోటు దక్కించుకుంది. ఇవాళ మౌంట్ మౌంగనూయిలో జరిగిన మ్యాచ్‌లో 210 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధించింది. ఈ జాబితాలో 1980లో పెర్త్‌లో 163 పరుగులు, 1986లో లాన్సెస్టన్‌లో 190 పరుగుల లక్ష్యాలను కాపాడుకున్న విజయాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. 2009లో నేపియర్‌లో 216 పరుగులను కూడా భారత్ కాపాడుకుంది.
క్రీడలు
భారత్ కాపాడిన స్వల్ప లక్ష్యాలు ఇవే


